Padmasali Jodii: A matrimony app for common people
Padmasali Jodii is a matrimony app for common people designed for Padmasalis.
Padmasali Jodii.. సామాన్య పద్మశాలి ప్రజల కోసం, ప్రత్యేకంగా రూపొందించిన మ్యాట్రిమోనీ యాప్.
ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్, డ్రైవర్లు, వంటమనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, బీపీవో ఉద్యోగస్తులు, టైలర్లు, సెక్యూరిటీ గార్డులు, మొదలగు వారికి ఇక్కడ సంబంధాలు లభిస్తాయి.
Padmasali Jodii is ideal for individuals with education levels such as diploma, intermediate, or below Class 10. Find matches of factory workers, technicians, retail salespersons, electricians, drivers, cooks, delivery executives, tailors, and security guards.
మ్యారేజ్ బ్రోకర్లు, బంధువులు, మ్యారేజ్ బ్యూరోలు అందించే వాటి కంటే ఎక్కువ సంబంధాలు Padmasali Jodiiలో లభిస్తాయి.
Find more matches for your marriage here than through brokers or marriage bureaus.
సంబంధం వెతుకుతున్నారా? Padmasali Jodiiతో ఈ ప్రయోజనాలు పొందండి:
• ప్రొఫైల్ వివరాలు పూర్తిగా చూడవచ్చు.
• ఫోటోలు కలిగిన సంబంధాలు.
• చదువు, వృత్తి, ఆదాయం, వయస్సు, ప్రాంతం ఆధారంగా ప్రొఫైళ్లు చూడవచ్చు.
Looking for a match? With Padmasali Jodii, you can:
• View complete profile details.
• Explore profiles with photos.
• Filter matches by education, profession, income, age, and location.
Padmasali Jodii వివిధ జిల్లాల నుండి సంబంధాలు అందిస్తుంది: కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరిన్ని జిల్లాలు, ప్రాంతాల నుండి.
Find padmasali brides & padmasali grooms from districts such as Kadapa, Anantapur, Srikakulam, Khammam, East Godavari, Visakhapatnam, Nellore, Guntur, Chittoor, and more.
PadmasaliJodii యాప్ ఉపయోగించడం సులభం:
యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
మీ భాషను ఎంచుకోండి.
OTP ద్వారా లాగిన్ చేయండి.
మీ ప్రొఫైల్‌ను పూర్తి చేయండి.
ప్రొఫైల్ ధృవీకరణ పూర్తిచేయండి.
సంబంధాలు చూడటం మొదలుపెట్టండి.
Using Padmasali Jodii marriage app is simple:
Download the app
Choose your language
Log in via OTP
Complete your profile
Verify your profile
Start exploring matches
అదనపు ప్రయోజనాలు పొందడానికి చెల్లింపులు:
📱 ఫోన్‌నంబర్లు పొందండి & సంబంధాలతో మాట్లాడండి.
⭐ మీకు నచ్చిన ప్రొఫైళ్ల జాతకాలు చూడండి.
Unlock extra features with payments:
📱 Access contact numbers to connect with matches
⭐ View horoscopes of profiles you like
Padmasali Jodii 100% సురక్షితం:
✅ ప్రొఫైళ్లన్నీ మొబైల్ నంబర్‌తో ధృవీకరించబడతాయి.
🚫 ఫోటో దాచే ఆప్షన్ ఉంటుంది.
🔒 వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది.
Padmasali Jodii is 100% secure:
✅ All profiles are mobile verified
🚫 Option to hide your photo is available
🔒 Personal data is securely protected
Padmasali Jodii.. 26 సంవత్సరాల మ్యాచ్ మేకింగ్ అనుభవం కలిగిన అగ్రగామి సంస్థ Matrimony.com లో భాగం.
Padmasali Jodii is part of Matrimony.com, a leader in online matchmaking with 26 years of expertise.
ఇప్పుడే Padmasali Jodii యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి!
Download the Padmasali Jodii matrimony app now!
Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.