Kamma Jodii: A matrimony app for common people
Kamma Jodii is a matrimony app for common people designed for Kammas.
Kamma Jodii.. కమ్మ కమ్యూనిటీలోని సాధారణ ప్రజల కోసం, ప్రత్యేకంగా రూపొందించిన మ్యాట్రిమోనీ యాప్.
ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్/సేల్స్‌గర్ల్స్, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, వంట మనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, టైలర్లు, టెలీ-కాలర్లు, BPO వర్కర్లు, మరియు సెక్యూరిటీ గార్డుల సంబంధాలు ఇక్కడ చూడవచ్చు.
Find Kamma brides and kamma groom profiles of professionals like factory workers, technicians, retail salespersons, electricians, drivers, cooks, delivery executives, tailors, tele-callers, BPO workers, and security guards.
మీ పెళ్లి కోసం బంధువులు, బ్రోకర్లు మరియు మ్యారేజ్ బ్యూరోలు అందించే వాటి కంటే అధిక సంబంధాలు Kamma Jodii లో లభిస్తాయి.
Discover more matches for your marriage beyond what relatives, brokers, or marriage bureaus offer.
సంబంధం వెతుకుతున్నారా? Kamma Jodiiతో ఈ ప్రయోజనాలు పొందండి:
• వేలాది సంబంధాలను పొందండి.
• ప్రొఫైళ్ల వివరాలు పూర్తిగా చూడండి: Ex: చదువు, వృత్తి, ఆదాయం, వయస్సు, ప్రాంతం, ఫోటోలు కలిగినవి ఇలా..
Looking for a match? With Kamma Jodii, you can:
• Explore thousands of profiles
• View complete profile details: education, profession, income, age, location, and photos
KammaJodiiలో విభిన్న ప్రాంతాల నుండి సంబంధాలు లభిస్తాయి, ముఖ్యంగా: హైదరాబాద్, విజయవాడ, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, తూర్పు పశ్చిమ గోదావరి, నల్గొండ ఇలా మరిన్ని జిల్లాలు, ప్రాంతాల నుండి.
Profiles on KammaJodii are available from various districts, including Hyderabad, Vijayawada, Kadapa, Anantapur, Srikakulam, Khammam, East Godavari, Visakhapatnam, Nellore, Guntur, and more.
Kamma Jodii యాప్ ఉపయోగించడం చాలా సులభం:
యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
మీ భాషను ఎంచుకోండి.
OTP ద్వారా లాగిన్ చేయండి.
మీ ప్రొఫైల్‌ను పూర్తి చేయండి.
ప్రొఫైల్ ధృవీకరణ పూర్తి చేయండి.
సంబంధాలు చూడటం ప్రారంభించండి.
Using Kamma Jodii marriage app is simple:
Download the app
Choose your preferred language
Log in with OTP
Complete your profile
Finish profile verification
Start exploring matches
సరసమైన చెల్లింపు ప్యాకేజీలతో అదనపు ప్రయోజనాలు పొందండి:
📱 ఫోన్/వాట్సాప్ ద్వారా సంబంధాలతో మాట్లాడండి.
⭐ మీకు నచ్చిన ప్రొఫైళ్ల జాతకాలు చూడండి.
Unlock more benefits with affordable payment packages:
📱 Connect with matches via phone or WhatsApp
⭐ View horoscopes of your preferred profiles
Kamma Jodii 100% సురక్షితమైనది:
✅ ప్రొఫైళ్లన్నీ మొబైల్ నంబర్‌తో ధృవీకరించబడతాయి.
🚫 ఫోటో దాచే ఆప్షన్ ఉంటుంది.
🔒 వ్యక్తిగత సమాచారం పూర్తి భద్రంగా ఉంటుంది.
Kamma Jodii is 100% secure:
✅ All kamma profiles are mobile verified
🚫 Option to hide photos is available
🔒 Personal information is securely protected
Kamma Jodii.. 26 సంవత్సరాల అనుభవం ఉన్న Matrimony.com సంస్థలో భాగం. ఇప్పుడే KammaJodii యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి!
KammaJodii is part of Matrimony.com, a trusted name in online matchmaking with over 26 years of experience.
Download the KammaJodii matrimony app now!
Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.