Aryavysya Jodii: A matrimony app for common people
Aryavysya Jodii is a matrimony app for common people designed for Aryavysyas.
Aryavysya Jodii అనేది సామాన్య ఆర్యవైశ్యుల కోసం, ప్రత్యేకంగా రూపొందించిన మ్యాట్రిమోనీ యాప్.
ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్, డ్రైవర్లు, వంట మనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, బీపీవో ఉద్యోగస్తులు, టైలర్లు, సెక్యూరిటీ గార్డ్‌లు ఈ యాప్ ద్వారా సంబంధాలను వెతకవచ్చు.
Individuals such as factory workers, technicians, retail salesmen/salesgirls, electricians, AC technicians, drivers, cooks, delivery executives, tele-callers, BPO employees, tailors, and security guards can search for suitable matches here.
మీ పెళ్లి కోసం మీకు తగిన సంబంధాలు కనుగొనండి.
ఆర్యవైశ్య జోడీ యాప్ ప్రయోజనాలు:
- వేలాది సంబంధాలు
- చదువు, వృత్తి, ఆదాయం, వయస్సు, ప్రాంతం ఆధారంగా సంబంధాలు
- ఫోటోలతో ధృవీకరించబడిన ప్రొఫైల్‌లు
- 100% మొబైల్ నంబర్ ధృవీకరణ
Discover ideal matches for your marriage
AryavysyaJodii app offers:
- Thousands of profiles
- Match filters based on education, occupation, income, age, and location
- Verified profiles with photos
- 100% mobile number verification
ఆర్యవైశ్య సంబంధాలు క్రింది ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి:
ఆర్యవైశ్య జోడీలో కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, కామారెడ్డి, హన్మకొండ, భద్రాద్రి, జగిత్యాల, వరంగల్ మరిన్ని జిల్లాల నుండి సంబంధాలు అందుబాటులో ఉన్నాయి.
Locations Covered
AryavysyaJodii features matches from districts like Kadapa, Anantapuram, Srikakulam, Khammam, Nalgonda, Nizamabad, East Godavari, West Godavari, Ongole, Visakhapatnam, Tirupati, Chittoor, Guntur, Kamareddy, Hanmakonda, Bhadradri, Jagtial, and Warangal.
ఆర్యవైశ్య జోడీ యాప్ ఉపయోగించడం చాలా సులభం:
1. యాప్‌ను డౌన్లోడ్ చేయండి
2. మీ భాషను ఎంచుకోండి
3. మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ చేయండి
4. ప్రొఫైల్ క్రియేట్ చేయండి
5. ప్రొఫైల్ ధృవీకరణను పూర్తి చేయండి
6. సంబంధాలను చూడటం ప్రారంభించండి
AryavysyaJodii App is user-friendly:
1. Download the app
2. Select your preferred language
3. Log in with your mobile number
4. Create your profile
5. Complete profile verification
6. Start browsing matches
అదనపు ప్రయోజనాలు:
📱 వధూవరుల ఫోన్ నంబర్లు పొందండి & ఫోన్/వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించండి.
⭐ జాతకాలు చూడండి
Additional Features:
📱 Access phone numbers of matches and contact them via phone or WhatsApp
⭐ View horoscopes of your matches
సురక్షిత అనుభవం:
- 100% ధృవీకరించిన ప్రొఫైల్‌లు
- మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది
- మీ ఫోటో దాచే ఆప్షన్ ఉంది.
Safe Experience:
- 100% verified profiles
- Your personal information is secure
- Option to hide photos
ఆర్యవైశ్య జోడీ.. 26 సంవత్సరాలుగా ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్‌లో అగ్రగామి అయిన Matrimony.comలో భాగం
AryavysyaJodii Matrimony is part of Matrimony.com, a pioneer in online matchmaking for 26 years.
ఇప్పుడే Aryavysya Jodii యాప్‌ను డౌన్లోడ్ చేయండి
Download the Aryavysya Jodii Matrimony app now!
Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.