LAKSHYAM ONLINE CLASSES Android

LAKSHYAM ONLINE CLASSES

Study smarter with instant progress tracking.

Features & Capabilities

నా పేరు అరుణ్ కుమార్.. నేను గత 13 సంవత్సరాలు గా ఒక ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తున్నాను.. నాలాగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేక చిన్న జీతాలకు ప్రైవేట్ ఉద్యోగాలు చేయకూడదు అని నేను " లక్ష్యం " అనే టెలిగ్రామ్ గ్రూప్ ప్రారంబించి కేవలం 300₹ ఫీజుకు కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థుల ను ప్రిపేర్ చేయించాను, వీరిలో కొంతమంది కోచింగ్ తీసుకున్న, సొంతంగా ప్రిపేర్ అయిన వారు ఉన్నారు.. వారందరు నా అనుభవం మరియు knowledge ఆధారం గా తయారు చేసిన ప్రణాళిక బద్ధమైన టైమ్ టేబుల్స్, తెలుగు అకాడమీ, NCERT పుస్తకాల ఆధారం గా నేను సొంతంగా తయారు చేసిన మెటీరియల్స్ చదివి, టెస్టులు రాసి AP కానిస్టేబుల్ ఉద్యోగం 37 మంది సాధించారు.. వారు అందుకు కృతజ్ఞత గా వారి సొంత డబ్బులతో ఈ APP చేయించారు... మిగిలిన వారిలా కాకుండా ఆ ఆఫర్ ఈ ఆఫర్ అని FAKE ప్రచారం చేయకుండా.. నా APP లో మంచి మెటీరియల్ మరియు క్లాసులు నిజాయితీ గా అందిస్తానని మీకు జాబ్ వచ్చేలా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను.. జన్మ నిచ్చిన తల్లి దండ్రుల కు, ఈ APP చేయించడానికి ధన సాయం చేసిన నా విద్యార్థులకి ధన్యవాదాలతో 🙏🏻🙏🏻🙏🏻

మీ,
అరుణ్ సార్ 🙏🏻

User Growth & Download Statistics

App
By:
Education Griffin Media
Downloads:
696 48
Version:
0 Last updated: 2026-05-12
Creation date:
2023-07-05
Publisher country:
IN IN
Email:
Su*****@classplus.co
URLs:
Website ,Privacy policy
Full description:
See detailed description
Source:
Google Play Store
Data ingested on:
2026-07-15
Compare stats and ranking:

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
Education Griffin Media
Google Play Store
https://play.google.com/store/apps/details?id=co.griffin.pfrgi
Email:
Su*****@classplus.co
Website:
https://classplusapp.com/privacy.html

Best LAKSHYAM ONLINE CLASSES Alternatives

Here are some Android apps that are similar to LAKSHYAM ONLINE CLASSES: